ప్రాణాలు కాపాడే 108కు దిక్కెవరు ?

ఎలాంటి సమస్య వచ్చిన ఏ రాత్రి అయ్యినా 108 కి ఫోన్ కొడితే టక్కున వచ్చి ప్రాణాలు కాపాడే 108 ఉద్యోగుల మాట వినే అధికారాలు లేరు, కాంట్రాక్టు వర్కర్స్ గా ఉన్న తమని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చాలని24 గంటలు సేవలు అందిస్తున్న తమని పట్టించుకోక పోవడం సబబు కాదని వారి వాదన. వెంటనే తమ డిమాండ్ లను పరిశీలించాలని సోమవారం రాత్రి మెరుపు సమ్మెకు దిగారు. ఇప్పిటికే కొందరు అధికారాలు వారి యూనియన్ లతో మాట్లాడిన లాభం లేకపోయింది, తాము సమ్మెను కొనసాగిస్తామని తెగేసి చెప్పారు, ఇప్పుడు సియం జగన్ ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకోక పోతే ప్రజలకు చాల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.

 

Leave a Reply

*