బీజేపి నెక్స్ట్ టార్గెట్ వైకాపా కాబోతుందా ?

బీజేపి భారతదేశం అంతా తన అధికారాన్ని చూపడానికి ప్రతి రాష్ట్రానికి తనదైన శైలి లో ఎత్తుగడలు వేస్తూ ముందుకు పోతుంది. అందులో భాగంగానే ఇప్పుడు వైకాపా నే తమ టార్గెట్ అన్నట్లు ఆంధ్రా బీజేపి నాయకులూ కూడా డైరెక్ట్ గానే వైకాపా ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరం అయ్యిన విషయం ఏంటి అంటే దానికి వైకాపా నాయకులూ ఎవరి దగ్గరనుండి కూడా సమాధానం రావడమ లేదు. చూడబోతే బీజేపి కి తలవంచినట్లు కనపడుతున్నా వారు […]

ఎమ్మెల్సీ పదవికి సోమిరెడ్డి బయ్ బయ్…!

సోమిరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి అన్ని సిద్దం చేసుకున్నారు, తరువాత తన రాజకీయ భవిష్యత్తు పై కూడా క్లారిటీ గానే ఉన్నారు, చంద్రబాబు కు కూడా ఆ సంకేతాలు అందించారు. ఇక చంద్రబాబు సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారు. గత ఎన్నికలలో సర్వేపల్లి నుండే పోటీచేసి వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డ్డి మీద ఐదువేల మెజార్టీతో ఓడిపోయారు. అయినా చంద్రబాబు సోమిరెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఈసారి గెలుపు తధ్యం అన్న మాట ప్రజల్లో కూడా […]

సర్వేలు చేస్తేనే వణికిపోతున్నారేంటి..? కేటీఆర్‌కు అంత భయం పట్టుకుందా…?

తెలుగుదేశం పార్టీ పేరు వింటే… కేటీఆర్ షివరైపోతున్నారు. ఎంతగా వణికిపోతున్నారంటే.. ఏపీ ఇంటలిజెన్స్ పోలీసులు తెలంగాణలో తిరుగుతున్నారంటనే భయపడిపోతున్నారు. సర్వేలు చేస్తున్నారంటే తట్టుకోలేకపోతున్నారు. పరిస్థితి చూస్తూంటే.. తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు చంద్రబాబు రాజకీయ వ్యూహాలకు భయపడుతున్నారని తేలిపోతోంది. ఎన్నికల భారం మొత్తం… తెలంగాణ టీడీపీ నేతలకే అప్పగించేశారు చంద్రబాబు. కానీ ఈ విషయాన్ని టీఆర్ఎస్ నేతలు నమ్మడం లేదు. చంద్రబాబు ప్రత్యక్షంగా తెలంగాణ ఎన్నికల విషయంలో పట్టించుకోకపోయినా..తెర వెనుక వ్యూహరచన చేస్తున్నారని గట్టిగా నమ్ముతున్నారు. ఈ […]

తెలంగాణలో టీడీపీ ఉండకూడదా..? కేసీఆర్ అంతులేని కుట్రలు దేని కోసం..?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు… తెలంగాణలో ప్రచారానికి సిద్ధమయ్యారు. మరో టీడీపీని ఆంధ్రా పార్టీ అంటున్న టీఆర్ఎస్ తెలంగాణలో ఆ పార్టీకి ఏం పని అని విమర్శలు చేస్తోంది. చంద్రబాబు ప్రచారం ప్రారంభిస్తే.. పుట్టగతులుండవని టీఆర్ఎస్ భయపడుతోంది. అందుకే.. ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తోంది. టీడీపీకి గత ఎన్నికల్లో 15 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. లక్షల సంఖ్యలో ఓట్లు వచ్చాయి. తెలంగాణలో టీడీపీ ఉండాలా వద్దా అని నిర్ణయించేది.. టీఆర్ఎస్ కాదు..కేసీఆర్ కాదు. ప్రజలు నిర్ణయిస్తారు. […]

టీడీపీపై సీబీఐతో మోడీ కుట్ర..! సాక్ష్యాలతో సహా బట్టబయలు..!

దర్యాప్తు సంస్థల్ని రాజకీయాల కోసం వాడుకుంటే.. ఎలాంటి పరిస్థితి వస్తుందో.. ప్రస్తుతం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ను చూస్తేనే అర్థమైపోతుంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితులుగా పేరు పొందిన ఇద్దరు అధికారులు సీబీఐలో టాప్ టూ పొజిషన్లో ఉన్నారు. కానీ వారిద్దరూ ఇప్పుడు.. కేసులను కొట్టేయించేందుకు కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారంటూ పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటూ కేసులు నమోదు చేసుకున్నారు. ఇందు కోసం దొంగ డాక్యుమెంట్లు కూడా తయారు చేస్తున్నారు. ఇలా దొంగ డాక్యుమెంట్లు తయారు […]

వైసీపీ నుంచి వెళ్లిపొమ్మంటున్నారు..! వంగవీటికి అర్థం కావడం లేదా..?

విజయవాడ సెంట్రల్ సీటు కోసం తీవ్రంగా పోరాడుతున్న వంగవీటి రాధాకృష్ణను పార్టీ నుంచి పంపడానికి… వైసీపీ ప్రయత్నిస్తోంది. ఇన్ని రోజులు ఆయనను పట్టించుకోకపోయినా… రాధాకృష్ణ ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. దాంతో… విజయసాయిరెడ్డి… మరింత రెచ్చగొట్టి.. వంగవీటి తనంతట తానుగా బయటకు వెళ్లేందుకు స్కెచ్ వేశారు. విజయవాడ సెంట్రల్‌ అసెంబ్లీ టికెట్‌ను తనకు కాదని మల్లాది విష్ణుకు పార్టీ ఖరారు చేసిందని..మార్చే ప్రసక్తే లేదని విజయసాయిరెడ్డి… వంగవీటి రాధాకు చెప్పారు. విష్ణు సెంట్రల్‌ నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో పర్యటిస్తున్నారు. […]

నగరి నాయకత్వం గాలి భానుప్రకాష్‌కే..! చంద్రబాబు నేడు ప్రకటించనున్నారా..?

నగరికి అసలు గురువెవరో.. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ప్రకటించబోతున్నారు. టీడీపీ సీనియర్‌ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు మృతి చెందాక నాయకత్వ సమస్య ఏర్పడింది. ఆయన కుమారుడు గాలి భానుప్రకాష్.. తండ్రి లోటు లేని లోటు పూడ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. కుటుంబంలో విబేధాల కారణంగా… ఆయనను చంద్రబాబు ఇన్నాళ్లూ ఇన్చార్జ్‌గా ప్రకటించలేదు. దీంతో నియోజకవర్గంలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండు రోజుల కిందట నగరి సమస్యను పరిష్కరించేందుకు నేతలందరితో చంద్రబాబు సమావేశమయ్యారు. గాలి జనార్ధన్ […]

జగన్ కి కోర్టులంటే అంత అలుసా..? రాజకీయానికి వాడేసుకుంటారా..?

జగన్మోహరెడ్డి సీబీఐ కేసుల్లో ఇరుక్కుని జైలుకు వెళ్లగానే.. 2011లోతల్లి వైఎస్ విజయమ్మ.. తో చంద్రబాబు ఆస్తులపై పిటిషన్ వేయించారు. అది మొదటిది కాదు.. అంతకు ముందు లక్ష్మిపార్వతితోనూ అవే పిటిషన్లు వేయించారు. ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు హోదాలో లక్ష్మీ పార్వతి బాబు ఆస్తులపైవిచారణ అంటూ కోర్టుకు వెళ్లింది. కానీ ఆధారాలు చూపించలేకపోియంది. ఆ తర్వాత అవే వివరాలతో విజయమ్మ తో పిటిషన్ వేయించారు. కానీ ఆధారాల్లేక ఆగిపోయింది. గతంలో బాబు ఆస్తులపై కోర్టుకు వెళ్లి వెనక్కి తగ్గిన […]

కాంగ్రెస్‌తో పొత్తు ఉందని ఎవరు చెప్పారు..? మంత్రులు ఎందుకు రెచ్చిపోతున్నారు..?

టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడా.. పొత్తుల గురించి బయటకు చెప్పడం లేదు. తెలంగాణలో పొత్తులుంటాయని..సూచన ప్రాయంగా చెప్పారు తప్ప.. కచ్చితంగా కాంగ్రెస్ తో ఉంటుందని చెప్పలేదు. అయినా.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు మాత్రం.. తమ అభిప్రాయాలను ఘాటుగానే వెల్లడించేస్తున్నారు. కాంగ్రెస్ తో పొత్తు ఖాయం అంటూ.. వైసీపీ చేస్తున్న ప్రచారం ట్రాప్ లో టీడీపీ నేతలు పడ్డారన్న అభిప్రాయాలు టీడీపీలో వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజుల నుంచి వైసీపీ చేస్తున్న ప్రచారం ప్రభావంతో ఇలా మాట్లాడుతున్నారని.. నోరు […]

గురజాల గుండెల్లో యరపతినేని..! ఇంచ్‌ కూడా కదల్చలేవు కడప కుట్రలు..!!

గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు… గురజాల ప్రజల గుండెల్లో ఎప్పుడో స్థానం సంపాదించుకున్నారు. ఆయనను ఎవరూ ఎమ్మెల్యేగారూ.. అని సంబోధించరు. అలా సంబోధిస్తే.. ఎవరో దూరపు వ్యక్తి అన్న భావన వస్తుందని.. అందరూ శీనన్నా.. అనే ఆప్యాయంగా పిలుస్తారు. అలా పిలిచేంతటి దగ్గరి వ్యక్తిగా యరపతినేని ప్రజల బాగోగులు చూసుకుంటున్నారు మరి. శీనన్నా అని గురజాలలో ఏ గ్రామంలో పిలిచినా… ఆపన్న హస్తం అందించేందుకు యరపతినేని అడుగు దూరంలోనే ఉంటారు. అంతగా ప్రజలకు సేవ చేస్తున్న యరపతినేనిపై… […]